Eunos Mansion
Singapore
21-03-2009
ఈ రోజు చందు పెన్నా 6 వ పెళ్లి రోజు అంటే పెళ్లై 6 సంవత్సరాలు అయింది అన్నమాట . అందుకని నాన్న అమ్మ నన్ను తీసుకుని ఈరోజు చందు పెన్నా వాళ్ల ఇంటికి వెళ్లారు. అప్పటికే పెన్నా వాళ్లు గుడికి వెళ్లి వచ్చారు.
ఈ పెళ్లి రోజు స్పెషల్ ఏమిటంటే సుధా పెద్దమ్మ రెండు సంవత్సరాల నుంచి సుదీప్తి అక్క కోసం ఒక డ్రెస్ కుట్టింది, అది ఈ రోజు వేసారు. రెండు సంవత్సరాల కష్టమే బాగాలేదు కాని డ్రెస్ బాగుంది. ఈ బ్లాగ్ లో కొన్ని ఫోటోలు పెట్టాను తప్పక చుడండి.
No comments:
Post a Comment