హాయ్, ఈ రోజు దీపావళి పండుగ, మీ అందరికి ముందుగా పండుగ శుభాకాంక్షలు. నేను పుట్టిన తరువాత ఇది మూడవ దీపావళి పండుగ. ఈ పండుగ అంటే నాకు చాల చాల ఇష్టం. ఎందుకంటే ఈ రోజు బోలెడన్ని టపాసులు కాల్చవచ్చు. క్రితం సంవత్సరం లాగానే ఈసారి కుడా ఇంటిముందర ప్రమిదల తో దీపాలు వెలిగించి ఇంటి ముందర వరుసగా పెట్టాము. ఈ సంవత్సరం దీపావళి స్పెషల్ ఏమిటంటే సుదీప్తి అక్క చీర కట్టుకుంది. అమ్మేమో వాళ్ళమ్మ పంపించిన కొత్త చీర కట్టుకుంది. ఈ సారి శ్రీకాంత్ మామ వాళ్ళు కూడా టపాసులు కాల్చటానికి వైష్ణవి అక్కని తీసుకుని వచ్చారు. మీకోసం ఇక్కడ కొన్ని ఫోటోలు పెట్టాను చూడండి. మీకు తెలుసా వేలెడంత లేడు శ్రీహిత్ కుడా టపాసులు పేల్చాడు.
సింగపూర్ జూ పార్క్
హాయ్ మేము ఈ మద్యన "జూ" కి వెళ్ళాము. శ్రీకాంత్ మామ మమ్మల్ని కారు లో తీసుకుని వెళ్లారు. నేను చాలా ఆలస్యంగా ఫోటోలు అప్లోడ్ చేసినందుకు తిట్టుకోకండి ఈ మద్య ఆటల్లో కొంచం బిజీ గా ఉండి వెంటనే చెయ్యలేక పోయాను సారీ. హియర్ యు గో...
My 2nd Birthday
Eunos Mansion
Singapore
20-Sep-2010
Hello guys I think I am growing BIG!!!!.
Here are my 2nd Birthday Photos.
Singapore
20-Sep-2010
Hello guys I think I am growing BIG!!!!.
Here are my 2nd Birthday Photos.
Subscribe to:
Posts (Atom)